
తిరుపతిలో కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న సిద్దవైద్య రీసెర్చు సెంటర్ ఉంది
తిరుపతిలో కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న సిద్దవైద్య రీసెర్చు సెంటర్ ఉంది. దేశంలో ఉన్న ఆరు అసుపత్రులలో ఒకటి తిరుపతి స్విమ్స్ ఆవరణలో ఉంది. తొలిసారి 10 రూపాయలు చెల్లించి, ఆధార్ కార్డు నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ఓపి జారీ చేస్తారు. అన్ని రకాల మందులు ఉచితం. ప్రతి సోమవారం డయాబెటిక్ వారికి ప్రత్యేక ఓపి ఉంటుంది. మోకాళ్లు నొప్పులకు సైతం మర్థన తైలం లు ఉచితంగా ఇస్తారు. అద్భుతంగా పని చేస్తాయి.
అన్ని రకాల వ్యాదులకు చికిత్స ఉంది. మందులు ఉచితంగా ఇస్తారు.
మరిన్ని వివరాలకు కనబరచిన నంబర్ కు పోన్ చేయండి.
Be the first to comment