అయ్యప్ప భక్తుల కోసం.. 26 ప్రత్యేక రైళ్లు!

అయ్యప్ప భక్తుల కోసం.. 26 ప్రత్యేక రైళ్లు!

* శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది.
* సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయం, కొచ్చికి 26 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
* ఇవి నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*