
డేగల ప్రభాకర్ రావు గారికి కన్నా లక్ష్మి నారాయణ గారు శుభాకాంక్షలు తెలియజేసారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన డేగల ప్రభాకర్ రావు గారికి భాద్యతలు స్వీకరించిన సందర్బంగా,సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారు శుభాకాంక్షలు తెలియజేసారు.!
Be the first to comment