తూర్పు కాపు వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీమతి పాలవలస యశస్వి

తూర్పు కాపు వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీమతి పాలవలస యశస్వి

జనసేన పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ నియోజవర్గం ఇంచార్జ్
“శ్రీమతి పాలవలస యశస్వి” గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శుభసందర్భంగా.,విజయనగరం జిల్లా రామ్ చరణ్ యువశక్తి టీమ్. మరియు జనసేన పార్టీ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు.

ఇట్లు
చెల్లూరి ముత్యాల నాయుడు.
జిల్లా జనసేన పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి, మరియు
జిల్లా రామ్ చరణ్ యువశక్తి అధ్యక్షులు. విజయనగరం జిల్లా

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*