
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం
అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న బత్తుల
ది. 12-11-2024 మంగళవారం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో ఏర్పాటు చేసిన పడిపూజ మహోత్సవ కార్యక్రమం వేద మంత్రోశ్చారణ నడుమ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు..
ప్రజలపై అయ్యప్ప స్వామివారి కృప, చల్లని చూపు తప్పక ఉంటుందని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నానని ఈ సందర్బంగా తెలియజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు…
ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వామి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Be the first to comment