
పరారీలో నటి కస్తూరి.. ముందస్తు బెయిల్ కోసం పిటీషన్
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి
తెలుగు సంఘాల ఫిర్యాదుతో తమిళనాడులో పలుచోట్ల కేసులు నమోదు
కస్తూరి ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో నోటీసులు ఇంటికి అతికించిన పోలీసులు
మధురై కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేసిన కస్తూరి.. రేపు విచారణకు రానున్న పిటీషన్
తన మాటలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పినా ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు నమోదు చేశారని పిటీషన్‌లో వెల్లడించిన కస్తూరి
Be the first to comment