
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం
అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదించినట్లు తెలుస్తోంది.
గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు భేటీలో 800 మిలియన్ డాలర్ల రుణానికి ఆమోదించినట్లు సమాచారం
అయితే అమరావతికి ఇప్పటికే 788 మిలియన్ డాలర్ల రుణాన్ని ఏడీబీ మంజూరు చేసింది. కాగా, అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్రం బడ్జెట్‌లో ప్రకటన చేసింది.
2 సంస్థల ద్వారా 1588 మిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తామని పేర్కొంది.
Be the first to comment