
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు మరియు పోస్టులు చేసిన బద్దం అశోక్ రెడ్డి అరెస్ట్ .
హోం మినిస్టర్ వంగలపూడి అనిత సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రివర్యులు నారా లోకేష్ మరియు పలు అనుచిత వ్యాఖ్యలు చెడుగా చిత్రీకరణలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సెటిల్ చేసినందుకు గాను కేసు నమోదు.
నిందితునిపై ఎస్సీ ఎస్టీ కేసు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదే విధంగా స్త్రీలను అఘోరపరుస్తూ చేసిన పోస్టులపై పలు సెక్షన్ కింద కేసు నమోదు.
కోర్టు వారు 14 రోజులు రిమాండ్
విధించిన మంగళగిరి పిడిఎం కోర్టు రామకృష్ణ జడ్జిగారు .
బద్దం అశోక్ రెడ్డి, మెండోరా గ్రామం మరియు మండలం అదిలాబాద్ జిల్లా, తెలంగాణ అను అతను సోషల్ మీడియాలో గౌరవ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీ వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి మరియు గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారు మరియు ఇతర ప్రముఖుల గూర్చి వ్యక్తిగత ధోరణిలో ఫోటోలు మార్ఫింగ్ చేసి చెడుగా పోస్ట్లు మరియు మెసేజ్లు పెట్టినందున సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి తనను అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది
Be the first to comment