
ఇబ్రహీంపట్నంలో భూ వివాదం
మహిళను భూమి నుంచి తరిమికొట్టిన మరోవర్గం…
తనదే భూమంటూ పోలీసు స్టేషన్ కు మెట్లు ఎక్కిన మహిళ….
తనకు ప్రాణ రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసిన మహిళ..
ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో కొద్ది రోజుల క్రితం మూలపాడు సెక్టార్ ఎస్ఐ వద్ద ఇరు గ్రూపులు చర్చలు…
భూమి మాదేనంటూ బోర్డు పెట్టిన మంగళగిరికీ చెందిన మరో వర్గం
బోర్డు తీసి పనులు చేపిస్తున్న సమయంలో మంగళగిరికీ చెందిన గ్రూపు వారు కొండపల్లికీ చెందిన మహిళలతో దాడి చేపించారని ఆరోపిస్తున్న మహిళ యజమాని…
ఫిర్యాదు తీసుకోని మరో గ్రూపుతో మాట్లాడతామని చెప్పి పంపిన పోలీసులు.
Be the first to comment