
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో మరో బిగ్ ట్విస్ట్
పుష్ప 2′ ప్రీమియర్ షోకు హీరో, హీరోయిన్, చిత్ర యూనిట్ వస్తున్నట్లు పోలీసుల అనుమతి కోరిన థియేటర్ యాజమాన్యం
హీరో, హీరోయిన్ స్పెషల్ షోకు రావడంతో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని.. వారు రావొద్దని థియేటర్ యాజమాన్యానికి రాత పూర్వకంగా సమాచారం ఇచ్చిన చిక్కడపల్లి పోలీసులు
అయినా పోలీసుల మాట వినకుండా వచ్చి, అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టిన హీరో అల్లు అర్జున్
ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి
రేవతి మృతి తర్వాత అల్లు అర్జున్‌ను బయటికి పంపించగా.. వెళ్లే సమయంలో కూడా కారు ఎక్కి ర్యాలీగా అభిమానులకు అభివాదం తెలిపిన హీరో
అర్జున్ రిమాండ్ వాదనల సమయంలో ఇదే అంశాన్ని కోర్టు తెలిపిన పీపీ
హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా బయటికి వచ్చిన అల్లు అర్జున్
బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది???
Be the first to comment