
అంబులెన్సుకు దారివ్వని కారు… ఆపై జరిమానా!
కేరళలో అంబులెన్స్‌కి దారి ఇవ్వనందుకు ఓ కారు యజమానికి రూ.2.5 లక్షల జరిమానా విధించారు.
కారు నంబర్ KL 64 E 6226 అంబులెన్స్ కు దారి ఇవ్వని దృష్యాలను రికార్డు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని లైసెన్స్ కూడా రద్దు చేసారు.
కాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతు కేరళ పోలీసుల జరిమానాను సమర్ధిస్తున్నారు.
Be the first to comment