
ఏపీ హైకోర్టులో షెడ్యూల్ ఏరియాలోని గిరిజన యువతకు భారీ ఊరట
*రాష్ట్రవ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ మరియు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 2000 మందికి పైగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సెకండ్ గ్రేట్ టీచర్స్ పిజిటి మరియు స్కూల్ అసిస్టెంట్ అధ్యాపకులకు భారీ ఊరట*
పిటిషనర్ల తరఫున వాదనను వినిపించిన ప్రముఖ న్యాయవాది *జడ శ్రవణ్ కుమార్*
కొన్ని సంవత్సరాలుగా తాము పని చేస్తున్న కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులరైజ్ చేయకుండా డీఎస్సీలో షెడ్యూల్ ఏరియాలో ఉన్న పోస్టులను కలపటంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన శ్రీకాకుళానికి చెందిన పిరపాక స్వాతి తదితరులు
881 ఎస్సీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 1021 పిజిటి టిజిటి పోస్టులను డీఎస్సీ లో కలపటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్లు
ఆంధ్రప్రదేశ్ గురుకుల బైలాస్ ప్రకారం ఈ పోస్టులను కేవలం సొసైటీ మాత్రమే పూరించాలని షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను జనరల్ డీఎస్సీలో చేర్చడానికి చట్టం అనుమతించలేదన్న పిటిషనర్లు
షెడ్యూల్ ఏరియాలో ఉన్న పోస్టులను కేవలం ట్రైబల్ విద్యార్థులతో మాత్రమే పూరించాలని చట్ట నిబంధనలు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ ద్వారా ఈ ఖా
Be the first to comment