
రాష్ట్ర స్థాయిలో కాపులు రాజకీయ నాయకులకు మనమే తోపులం రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు :
చాలా గ్రామాల్లో ఉన్న జనాభా సగం మంది పైనేమన కాపు వాళ్ళు ఉన్నా తోటి కులస్తులు రాజకీయనాయకులు ఏ సహాయము చేయరు మనం ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు చదివింపులు ఇస్తాము. కానీ ఒక పేద విద్యార్థిని చదివించిన ఒక పేద కుటుంబాన్ని ఆదుకున్న వారు మనకు జీవితకాలం రుణపడి ఉంటారు అలాంటి వారి కోసం ఆ గ్రామంలో ఇంటికి రెండు వందలు వేసుకున్న ఎన్ని డబ్బులు పోతాయి ఎంతమందిని ఆదుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఏ రాజకీయ నాయకుడు మనల్ని ఆదుకుంటాడని భ్రమ లోబతుకుతున్న ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం ప్రతి గ్రామంలో కాపులు తరఫున చిన్న టీం ఏర్పాటు చేయండి సులువుగా ఈ మార్గాన్ని అనుసరిస్తే జాతి మొత్తం బాగుపడుతుంది.మనకు రిజర్వేషన్ రాదు చదువుకున్న ఉద్యోగాలు రావటం లేదు.మనకి తెలిసిన ఆఫీసుల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇద్ధం అంటూ రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు కాపుల కోసం ఉద్ధేశించి మాట్లాడుతున్నారు.
Be the first to comment