
భవన నిర్మాణం జరిగే సమయంలో కళ్ళుమూసుకొని.. పూర్తయ్యాక కూల్చడం ఏంటి ?
మున్సిపల్ అధికారులపై తెలంగాణ హైకోర్టు సీరియస్
హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని గుట్టల బేగంపేటలో ఒక వ్యక్తి భవనాన్ని అక్రమ నిర్మాణం అని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
దీంతో అన్యాయంగా తన భవనాన్ని కూల్చేశారని హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
బాధితుడి పిటిషన్ పట్ల విచారణ జరిపి, మున్సిపల్ అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు మున్సిపల్ అధికారులు ఎక్కడున్నారు ? నిర్మాణ సమయంలో కళ్ళుమూసుకొని, నిర్మాణం జరిగిన తర్వాత కూల్చడం ఏంటని మండిపడ్డ హైకోర్టు
Be the first to comment