
గుంటూరు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు
ఏ.టి. అగ్రహారం నివసితురాలు వి. రమణ అనే మహిళ ఆధార్ కే.వై.సీ.అప్డేట్ చేసుకునేందుకు మొబైల్ ఫోన్ తప్పనిసరిగా కావలెనని సచివాలయ సిబ్బంది తెలుపగా ఆమె దగ్గర సోమత లేని కారణంగా మొబైల్ ఫోన్ ఇప్పించవలసిందిగా గుంటూరు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు గారిని అభ్యర్థించగా వారు వెంటనే స్పందించి ఎస్ ఎస్ మొబైల్స్ షాపులో మొబైల్ ఫోన్ ఇప్పించడం జరిగినది. ఆ మహిళ ఎంతో సంతోషముగా ఫోన్ తీసుకుని సంతోషం వ్యక్తం చేసినది.
Be the first to comment