
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా
సత్తెనపల్లి పట్టణం 31వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు,వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, లబ్ధిదారుల గృహాలకు నేరుగా వెళ్లి,పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు
ఒక్క రోజు ముందుగానే డిసెంబర్ నెల పెన్షన్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం, పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది
పేదల సేవలో… రూ.4 వేల ఎన్టీఆర్ భరోసా పింఛన్..
ఒకటో తారీఖు సెలవు దినం కావడంతో, ఒకరోజు ముందే జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం.
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడంలో ముందడుగు వేస్తుంది రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తాన్ని ఒకేసారి చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది
ఈ కార్యక్రమం లోవివిధ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులు, మరియు రాష్ట్ర నియోజకవర్గ పట్టణ వార్డు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Be the first to comment