
కెన్య లో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా భారతీయులే
మృతులంతా ఖతార్‌లో నివసిస్తున్న వారని భారత దౌత్య కార్యాలయం వెల్లడి
మొత్తం 28 మంది ప్రవాస భారతీయులు కెన్యా పర్యటనకు వెళ్లిన బృందం
నైరోబిలోని భారత హైకమిషన్ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నం
బస్సు అదుపు తప్పి లోయలో పడిందని స్థానిక మీడియా కథనాలు, కారణంపై దర్యాప్తు
Be the first to comment