స్వామివారిని దర్శించుకున్న అడపా మాణిక్యాలరావు

శ్రీ అంజనేయ స్వామి వారి దేవస్థానం

గుజ్జనగుండ్లలో 26 వ వార్షికోత్సవానికి K. అనపూర్ణ గారి ఆహ్వానానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్న ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు గారు, మరియు 31 వ డివిజన్ అధ్యక్షులు మధులాల్ గారు,జనసేన పార్టీ 29వ డివిజన్ సీనియర్ నాయకులు తాడికొండ కిషోర్ గారు, స్వామి వారిని దర్శించుకున్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*