
నేటి నుంచి పునఃప్రారంభంకానున్న పాఠశాలలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిరోజునే పిల్లలకు పాఠ్య, నోటు పుస్తకాలు అందజేత.బట్టలు, బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగ్‍తో కూడిన కిట్ అందజేత.నేటి నుంచి ‘బడికి పోదాం’ కార్యక్రమం కూడా అమలు.నేటి నుంచి అమల్లోకి రానున్న 2025-26 విద్యాసంవత్సరంలో మార్పులు.జీవో నెంబర్-117ను రద్దుచేసి కొత్తగా 9 రకాల పాఠశాలల విధానం.కొత్తగా ఈ ఏడాది 8,398 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు.పిల్లలు 60లోపు ఉంటే ప్రధానోపాధ్యాయ పోస్టుతోపాటు ముగ్గురు టీచర్లు.రాష్ట్రంలో 1,373 మంది సబ్జెక్టు టీచర్లకు హెచ్ఎం గ్రేడ్-2గా పదోన్నతులు.3,382 మంది ఎస్జీటీలకు సబ్జెక్టు టీచర్లు, హెచ్ఎంలుగా పదోన్నతి.అదనంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ 4 శాతం పుస్తకాలు నిల్వలు.ఈ ఏడాది నుంచి విలువల విద్య పుస్తకాలు ఇవ్వనున్న సర్కారు.4,693 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు.
Be the first to comment