
స్టేజి పైనుంచి పడిపోయిన మహిళా ఎమ్మెల్యే:
కేరళలోని త్రిక్కాకర నియోజకవర్గ MLA ఉమా థామస్ ఓ కార్య క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. స్టేజీపైకి ఎక్కిన ఆమె బ్యాలన్స్ కోల్పోయి 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆమెకు ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్ చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని డాక్టర్లు తెలిపారు. సరైన ఏర్పాట్లు చేయని ఈవెంట్ నిర్వాహకులపై విమర్శలొస్తున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Be the first to comment