
బలిజ తెలగ కాపు ఒంటరి బీసీ రిజర్వేషన్ సాధన సమితి
బీసీ రిజర్వేషన్ సాధన నిమిత్తం సానా ప్రసాద్ గారు చిత్తూరు నుండి అమరావతి వరకు శాంతియుత పాదయాత్ర చేపట్టినారు . మన భవిష్యత్తు మరియు మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు చేపట్టిన శాంతియుత పాదయాత్ర చిత్తూరు జిల్లా నుండి తిరుపతికి చేరుకుంది.
రేపు అనగా 12 .6 .20 25 ఉదయం 9 గంటలకు గ్రూప్ థియేటర్ సర్కిల్ నుండి తిరిగి పాదయాత్ర ప్రారంభం అవుతుంది
కావున తిరుపతిలో ఉన్న బలిజ తెలగ కాపు ఒంటరి ప్రజలందరూ పాల్గొని సాన ప్రసాద్ గారికి సంఘీభావం తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాము .
ఇట్లు
బలిజ సేవ సమితి
తిరుపతి జిల్లా
Be the first to comment