
సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్.
*ఆడబిడ్డలను అవమానించిన వారిని ఉపేక్షించేది లేదు..* *వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం.*
*మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరం.. ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నా.*
*రాజకీయ, మీడియా ముసుగులో వికృత పోకడలు.. స్త్రీ జాతికి జగన్ క్షమాపణ చెప్పాలి.*
*జగన్ ఇప్పటికీ ఖండించకపోవడం విచారకరం.. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో భాగమే.*
*రాజధాని మహిళలపై నీచాతినీచంగా మాట్లాడారు.*
*మొత్తం మహిళా సమాజాన్నే అవమానించారు.. నీచ సంస్కృతికి చెక్‌పెట్టే బాధ్యత తీసుకుంటాం.*
*మహిళల ఆత్మగౌరవానికి అండగా ఉంటాం : సీఎం చంద్రబాబు*
Be the first to comment