
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
మాగంటి మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన కేసీఆర్ గారు, అనంతరం మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
Be the first to comment