
సోషల్ మీడియాలో కించపరిచే పోస్ట్ పెట్టిన జర్నలిస్ట్ వేమగిరి నూకరాజు పై కేసు నమోదు..
*జర్నలిజనికే మచ్చ తెచ్చిన నూకరాజు*
*నేను ఏమి రాస్తే అదే ఫైనల్ అంటున్న నూకరాజు…?*
*సోషల్ మీడియా ఉంది కథని ఇష్టానుసారం పోస్టులు పెడుతున్న నూకరాజు..?*
*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా…*
*మండపేట నియోజకవర్గం…*
*మండపేట:-* సోషల్ మీడియా వేదిక చేసుకొని ఒక వ్యక్తిపై అసత్య ప్రసారం చేస్తూ సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్ట్ చేసినందుకు మండపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
వివరాల్లోకి వెళితే మండపేట పట్టణానికి చెందిన పెనుముచ్చి సుమలత D/O బాబు సుకుమార్ ది. 24/01/2025 నా మండపేట పట్టణం పురపాలక సంఘం అధికారులకు పెనుముచ్చి సుమలత D/O బాబు సుకుమార్ కొన్ని సమస్యలపై అర్జీలు మరియు గ్రీవెన్స్ లో ఫిర్యాదు, విన్నపములు వాటి యొక్క వివరణ ఏమైందని మండపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులను తమ తండ్రి అయినటువంటి పెనుముచ్చి బాబు సుకుమార్ అడిగారు. అక్కడే ఉన్నటువంటి జర్నలిస్ట్ వేమగిరి నూకరాజు అనే వ్యక్తి మేము అడిగింది విని మేము ప్రభుత్వ అధికారులను సమాచారం అడిగినప్పుడు వేమగిరి నూకరాజు మా యొక్క సమస్యను అవహేళనగా వక్రీకరించి ఫేస్బుక్లో మరియు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మా మనోభావాలను గాయపరిచే విధంగా అవాస్తవాలను కల్పించి మమ్మల్ని మనస్థాపానికి గురిచేసి మరియు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినందుకుగాను మండపేట పట్టణ పోలీస్ స్టేషన్లో 3/02/2025 తేదీన పెనుముచ్చి సుమలత D/O బాబు సుకుమార్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ పెట్టినటువంటి జర్నలిస్ట్ వేమగిరి నూకరాజు అనే వ్యక్తి పై ఫిర్యాదు చేయగా మండపేట టౌన్ పోలీసుస్టేషన్, SHO ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టినందుకు రుజువు కావడంతో 11/03/2025 తేదీన జర్నలిస్ట్ వేమగిరి నూకరాజుపై పెనుముచ్చి సుమలత D/O బాబు సుకుమార్ ఫిర్యాదు పెనుముచ్చి సుమలత ఇచ్చిన రిపోర్టు కూ మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో FIR. NO. 73/2025. తేదీ.11/03/2025.నా నమోదయింది న్యూ క్రిమినల్ మేజర్ చట్టాలు అనగా భారతీయ న్యాయ సంహిత.
భారతీయ నాగరిక సురక్ష సంహిత 351(2)BNS,174(2)BNSS సెక్షన్స్ కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
ఈ కేసు పై పెనుముచ్చి సుమలత మాట్లాడుతూ మా నాన్నగారు స్థానిక మండపేటలో పుట్టి పెరిగారు నేను మండపేట నువ్వు పుట్టాను ఎక్కడ ఎక్కడ లో ఏదో అంటే మేం భయపడేది లేదు చట్టపరంగా వెళ్తాము చట్టం ఎవరికి చుట్టంకాదుని ఈ కీసుపై రుజువైందని అన్నారు. ఇలాంటి సోషల్ మీడియా అసభ్యకర పోస్టులపై పునరావృతం కాకుండా పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానారు.
Be the first to comment