రేపటి నుంచి DSC ఎగ్జామ్స్

రేపటి నుంచి DSC ఎగ్జామ్స్

*జూన్ 6 నుంచి, జులై 6 వరకు విడతల వారీగా జరుగనున్న DSC పరీక్షలు*

*పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యా శాఖ*

*ఉమ్మడి గుంటూరు జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఎంపిక*

*ఈ14 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు వ్రాయనున్న 43,657మంది అభ్యర్థులు*

*చిలకలూరిపేట నియోజకవర్గ సమీపంలో బోయపాలెం వద్దున్న మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో కూడా పరీక్షలు వ్రాయనున్న అభ్యర్థులు*

*నెల రోజుల పాటు జరిగే ఈ DSC పరీక్షల ను ఎంతో పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన విద్యా శాఖ*

*పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు కోసం మజ్జిగ, మంచి నీరు ఏర్పాటు*

*రోజుకు రెండు షిఫ్టులు లో జరుగనున్న DSC ఎగ్జామ్స్*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*