
త్వరలో ఆండ్రాయిడ్ 16 రిలీజ్
త్వరలో ఆండ్రాయిడ్ 16 రిలీజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో ఆండ్రాయిడ్ 16 అందుబాటులోకి రానుంది. గూగుల్ ఆండ్రాయిడ్ 16ను జూన్ నెలలోనే విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఆండ్రాయిడ్ వెర్షన్‌ను గూగుల్ రిలీజ్ చేస్తుంది. ఈ సారి కొంచెం ముందుగానే ఆండ్రాయిడ్ 16ను విడుదల చేయనుంది. పిక్సెల్ 6 నుంచి పిక్సెల్ 9ఎ వరకు, తర్వాత శామ్‌సంగ్ ప్రీమియం సిరీస్ ఫోన్లకు తొలుత ఈ అప్‌డేట్ రానుంది.
Be the first to comment