థియేటర్ల వివాదం.. ఎవ్వరున్నా వదలొద్దు: పవన్

థియేటర్ల వివాదం.. ఎవ్వరున్నా వదలొద్దు: పవన్

థియేటర్ల వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తగ్గడం లేదు. థియేటర్లలో ఫుడ్ క్వాలిటీ, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. థియేటర్ల నిర్వహణ పకడ్బందీగా జరగాలన్నారు. తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపునకు ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని, దీని వెనుక జనసేన తరఫువాళ్లు ఉన్నా వదిలిపెట్టొద్దని చెప్పారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*