
మహానాడులో పాల్గొన్న రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు
సినిమా రంగంలో తన పాత్రల ద్వారా, రాజకీయ రంగంలో తన సంక్షేమ పథకాల ద్వారా కూడా ప్రజల హృదయాల్లో దేవుడిగానే నిలిచిపోయారు తాత ఎన్టీఆర్. ఆయన క్రమశిక్షణ, పట్టుదల, ప్రతిభ, సాధించిన విజయాల గురించి విన్నప్పుడల్లా మనవరాలిగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది. నా స్ఫూర్తి ప్రదాత, తాత ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు,మినిస్టర్స్,శాసనసభ్యులు మరియు టీడీపి నాయకులు కార్యకర్తలు పెద్దయెత్తున కడప మహానాడులో వారితో పాటు విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు పాల్గొన్నారు.
Be the first to comment