
పెద్దపల్లి జిల్లా
మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం
వాల్ పోస్టర్ రిలీజ్
పెద్దపల్లి జిల్లా మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టర్ ను మున్నూరుకాపు ముద్దు బిడ్డ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ఆది శీనన్న గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో మున్నూరుకాపు రాష్ట్ర యువత అధ్యక్షులు బండి సంజీవ్ పటేల్ గారు, మున్నూరుకాపు సంఘo తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ పటేల్ గారు, మున్నూరుకాపు యువత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాద క్రాంతి పటేల్ గారు, మున్నూరుకాపు యువత రాష్ట్ర కార్యదర్శి ఇమిడిశెట్టి మోహన్ గారు, మున్నూరుకాపు యువత రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శెట్టిపెళ్లి నరేష్ గారు, మున్నూరుకాపు యువత సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ బలియాల శ్రీకాంత్ గారు మున్నూరుకాపు సంఘం తెలంగాణ సుల్తాన్ బాద్ మండలం అధ్యక్షులు మెంగాని చంద్రశేఖర్ గారు తదితరులు పాల్గొన్నారు
Be the first to comment