
బ్రాహ్మణపల్లి లోని గీతిక స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
అతి వేగంతో చెట్టును ఢీకొన్న కారు
కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి
మరో నలుగురికి తీవ్ర గాయాలు
గాయపడిన వారిని పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్ తరలింపు
కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకొని కావలి వెళ్తున్న కారు
కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తింపు
మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వఆసుపత్రి కి తరలింపు
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు
Be the first to comment