
ఈరోజు మధ్యాహ్నం 2.00 గంటలకు సోమిశెట్టి మధుసూదన్ గారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించే కార్యక్రమం జరుగును
మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు మరియు కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని మధుసూదన్ రావు గారి పార్థివదేహానికి నివాళులర్పించెదరు*
తదుపరి మధ్యాహ్నం 3.00 గంటలకు అంతిమయాత్ర ర్యాలీ జరుగును.
కావున తెలుగుదేశం, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు, అభిమానులు పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం*
Be the first to comment