
అమరావతి :- ఆంధ్రప్రదేశ్ లో ఇక రేషన్ మాఫియా గుండెల్లో రైళ్లు పడిగెత్తనున్నాయి.
రేషన్ మాఫియా పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
రేషన్ మాఫియా పై ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క
పేదల బియ్యం అక్రమంగా తరలిస్తే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం..
అక్రమ రేషన్ బియ్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆదేశించారు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
బరితెగించి పేద ప్రజలకు చెందవలసిన రేషన్ బియ్యంపై కోట్ల రూపాయలు కూడబెడుతున్న రేషన్ డాన్ లకు ఇక దబిడి దిబిడే అన్నట్లు సిఎం చంద్రబాబు తెలిపారు .
రేషన్ రాక్షసులకు సహకరించే అధికారులకు కూడా ఇక చుక్కలే అన్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు హుకూం జారీ చేసిన అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందాన్ని హార్షకంఠంతో సిఎం చంద్రబాబు నాయుడు వారికి కృతజ్ఞతలు తెలుపుకుకున్నారు.
Be the first to comment