రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తొలిరోజే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనికి ముందు సీఎం. ఛాంబర్లో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుతుంది. అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రులు సమర్పించనున్నారు. ఆ వెంటనే స్పీకర్ సభను వాయిదా వేస్తారు. ఈ సెషన్ 11 రోజులు కొనసాగే అవకాశముంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*