
నరసరావుపేటలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద చేపట్టిన పారిశుధ్య పనుల పరిశీలనలో భాగంగా నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాలువ కల్వర్ట్ పనులను బస్టాండ్ ఆవరణలో పారిశుధ్య పనులను పరిశీలించారు త్వరగా పనులను పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చూసుకోవాలని పారిశుధ్య కార్మికులకు సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు శానిటేషన్ సిబ్బంది కూటమి నేతలు పాల్గొన్నారు
Be the first to comment