
ఈ రోజు ఎంతో పవిత్ర మైనది. కృతిక మహా దీపం ఆరుణగిరి పై వెలిగించే రోజు.
13.12.2024 తేదీన అరుణగిరి దివ్య శిఖరంపై మహాదీపం ప్రజ్వలన చేస్తారు. మనమందరమూ కూడా యథా శక్తి సా. 6.00 గంటలకు మన ఇంట్లో కాని ఆరుబయట కానీ నేతి దీపం వెలిగగించి మన తండ్రీ ఆ అరుణాచలేశ్వరుని నామాలు చదువు కొంటే చాలా చాలా మంచిది.
ఒక్క దీపం అయినా వెలిగిద్దాము.
ఆ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రులగుదాము.
అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల……….
Be the first to comment