
రేవంత్ రెడ్డితో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉదయం 10.00గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు.
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజుతోపాటు పలువురు నిర్మాతలు,దర్శకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఇక ప్రభుత్వం తరఫున డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహా పాల్గొనున్నారు.
Be the first to comment