
NDA కూటమి శ్రేణులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ఆహ్వానం.
మన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ నియోజవర్గం ఇంచార్జ్
గౌరవనీయులు “శ్రీమతి శ్రీ పాలవలస యశస్వి” గారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులై తొలిసారిగా మన విజయనగరం జిల్లాకు విచ్చేయుచున్న శుభ సందర్భంగా “ఘనస్వాగతం” పలుకుతూ అనంతరం జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో..,
తేదీ 16-11-2024 శనివారం అనగా రేపు మధ్యాహ్నం 2:00 గంటలకు.
స్థానిక ఆర్ అండ్ బి జంక్షన్ దగ్గర గల iMA ఫంక్షన్ హాల్ నందు జరగనున్న “అభినందన సత్కార సభ”కు మన జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు మెగా అభిమానులు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
ఇట్లు:
జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, మరియు జనసైనికులు విజయనగరం.
Be the first to comment