గుర్తు తెలియని మృతదేహం లభ్యం…

గుర్తు తెలియని మృతదేహం లభ్యం…

* వరంగల్ 15 వ డివిజన్ ధర్మారంలోని కప్ప హోటల్ వెనకాల చెరువులో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మ హత్య
* మృతదేహన్ని గుర్తించి పోస్ట్ మార్టం కొరకు MGM హాస్పిటల్ కు తరలించిన గీసుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ మహేందర్, ఎస్ఐ ప్రశాంత్
* మృతుడు వేరే ప్రాంతం నుండి వచ్చి సుమారు 4 రోజుల క్రితం ఊరివేసుకొని చనిపోయి ఉంటాడని ప్రాథమిక అంచనా
* శవాన్ని గుర్తు పట్టలేకుండా నల్లబారి పురుగులు పడి ఉన్నాయి..
* ఎవరైనా మృతుడిని గుర్తిస్తే… వివరాలకు పోలీసులను సంప్రదించగలరు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*