
కర్ర సాము అంతర్జాతీయ క్రీడాకారుడు డాక్టర్ ఖరీదు సాంబయ్య గారికి రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ డాక్టర్ వాసిరెడ్డి ఏసుదాసు ఘన సన్మానం
కాకినాడ.నవంబర్ 3: అంతర్జాతీయ
కర్రసాము క్రీడాకారుడు, గుంటూరు జిల్లా ఫిరంగిపురం వాస్తవ్యులు డాక్టర్ అవార్డు గ్రహీత శ్రీ ఖరీదు సాంబయ్య ను కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్
శ్రీ వాసిరెడ్డి ఏసుదాసు, కాకినాడలో శుభం కాపు కళ్యాణమండపం లో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాపు సంఘాల కోఆర్డినేటర్ కాపురత్న శ్రీ కె.వి.ఆర్ నాయుడు,శ్రీ బసవా ప్రభాకర్ రావు,శ్రీ సిద్దు నూకరాజు,శ్రీ పీసు పాటి సేతు మాధవరావు,
శ్రీ సలాది సత్యనారాయణ మూర్తి, శ్రీ గంగిరెడ్డి వెంకట రమణ మూర్తి,తిరుమల శెట్టి మురళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Be the first to comment