
ఏపీలో నాలుగు కరోనా కేసులు నమోదు
ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది
. కొత్తగా నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో మూడు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోనే వెలుగుచూశాయి.
సోమవారం 65 ఏళ్ల వృద్ధుడికి, మంగళవారం మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. తిరుపతి రుయాలో 10 నెలల చిన్నారికి సైతం కరోనా సోకింది.
ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – దీర్ఘాయుష్మాన్ భవ!
Be the first to comment