
యువతిని అభినందించిన ఏపీ హోం మంత్రి
ఏపీ టెట్ ఫలితాల్లో 150కి 150 సాధించిన కొండ్రు అశ్విని అనే యువతి అశ్వినిని అభినందిస్తూ తన ఎక్స్ అకౌంట్‌లో ఆమె వివరాలు పోస్ట్ చేసిన హోం మంత్రి అనిత ఆర్థిక స్థోమత లేకున్నా ప్రభుత్వ విద్యాలయాల్లో చదివి టెట్‌లో మంచి ఫలితాలు సాధించిందంటూ అశ్వినికి అభినందనలు
Be the first to comment