
కంగ్రాట్స్ అన్నయ్య కొణిదల నాగబాబు గారికి, సానా సతీష్ గారికి
జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెగా కుటుంబం మెగా అభిమానుల గౌరవ అధ్యక్షులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అన్నయ్య కొణిదల నాగేంద్ర బాబు (నాగబాబు) గారు రాష్ట్రమంత్రివర్గంలో త్వరలో రాష్ట్ర కేబినెట్ మినిస్టర్ బాధ్యతలు చేపడుతున్న సందర్బంగా హృదయ పూర్వక అభినందనలు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి కాపునాడు తరపున ప్రత్యేక హృదయ పూర్వక అభినందనలు,రాజ్యసభ లో సానా సతీష్ గారికి అవకాశం కల్పించి నందుకు కృతజ్ఞతలు*
.మీ…
ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు,
బేతు రామమోహనరావు*సెల్ : 7396647777.
Be the first to comment