_ఎమ్మెల్యేలూ..మీ ఆలోచనేంటో చెప్పండి: సీఎం రేవంత్రెడ్డి రివ్యూలు..

_ఎమ్మెల్యేలూ..మీ ఆలోచనేంటో చెప్పండి: సీఎం రేవంత్రెడ్డి రివ్యూలు..!!

జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం మీటింగ్ పై సర్వత్రా చర్చ
లోకల్ బాడీ ఎన్నికలకు గ్రౌండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారా?
పాలనపై ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటున్నారా..

ఇంటెలిజెన్స్ రిపోర్టును, ఎమ్మెల్యేలతో భేటీలో వచ్చిన అంశాలను చెక్ చేసుకుంటున్నారా?
తనతో భేటీ అయిన వాళ్ల పనితీరును అంచనా వేస్తున్నారా?
ఇప్పటికే మూడు జిల్లాల ఎమ్మెల్యేతో భేటీ పూర్తి
చర్చనీయాంశంగా మారిన ముఖ్యమంత్రి రివ్యూలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా రివ్యూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే మూడు జిల్లాల రివ్యూలు పూర్తయ్యాయి. సమస్యలు ఏం ఉన్నాయ్..? ఏం చేద్దాం..? మీ పనితీరు ఎలా ఉంది.. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అంటూ ఆరా తీస్తున్నారని సమాచారం.

ఎమ్మెల్యేల ఆలోచనలేంటో చెప్పాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేలకు ఉన్న ప్రజాసంబంధ అవసరాలు, బాధలు వినేందుకు తాను సిద్ధమంటున్నారు. ఇప్పటి వరకు నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలతో మాట్లాడారు.

గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అయినట్టు తెలిసింది

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*