కాపుల కోటలో ఎంపీ పదవి తగ్గించుకున్న సానా సతీష్

కాపులు కోటలో ఎంపీ పదవి దక్కించుకున్న సానా సతీష్
తక్కువ కాలం రాజకీయాల్లోకి వచ్చి సానా సతీష్ బాబు పౌండేషన్ పెట్టి కాకినాడ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు! సేవా కార్యక్రమాలు చేశారు లోకేష్ బాబుకి అత్యంత ఆప్తులుగా ఎదిగారు! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో లైజనింగ్ చేయడంలో ఆరితేరిన వారు
ఏకంగా సిబిఐ డైరెక్టర్లే మార్చే స్థాయికి ఆయన వెళ్ళారంటే మరో విధంగా గర్వించాలి మన వాడు ఎదిగాడని! తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్న ఈ పదవి దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం

ఏదేమైనా మన కాపు బిడ్డకి ఒక ఎంపీ రావడం మన ఖాతాలో జమ చేయడం మనందరం గర్వించదగ్గ విషయం

దీని మూలంగా రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ముందు మన వాళ్ళందరు డబ్బు తద్వారా రాజకీయాలను శాసించాలి అనే స్థాయికి మనందరం వెళ్ళాలి

కూటమి ప్రభుత్వంలో మంత్రులు పదవులు కూడా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గారు ! జ్యోతుల నెహ్రూ గారు! బోండా ఉమామహేశ్వర గారి లాంటి వాళ్లు ఉన్న అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కొత్త వాళ్లకి మంత్రి పదవి ఇవ్వటం చోచనీయం
ఏదేమైనా ఈ పదవుల పంపకాలు ఈ ఎంపీ పదవులు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి కనుసనల్లో జరుగుతుందని అనుకుంటున్నారు
మన వ్యక్తికి ఎంపీ రావడం అభినందనలు తెలియజేస్తూ

మసాబత్తుల శ్రీనివాస్

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*