
ఇక బంగారు బిస్కెట్లకూ హాల్మార్కింగ్!
ఇప్పటివరకు బంగారు ఆభరణాల స్వచ్ఛతను నిర్థారించేందుకు హాల్మార్క్ వేస్తున్నారు. ఇకపై ఆభరణాల తయారీకి వినియోగించే మేలిమి బంగారం (24 క్యారెట్లు) బిస్కెట్లకూ హాల్ మార్కింగ్ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు ల్యాబ్ తయారీ వజ్రాలకు నిబంధనావళి రూపొందించడం వల్ల ఖరీదు ఎక్కువగా ఉండే సహజ వజ్రాలు కొనుగోలు చేసే వారు మోసపోకుండా
చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి నిధి ఖరే తెలిపారు.
Be the first to comment