
నేటి నుంచి ఈ రూల్స్ మారతాయి!
నేటి నుంచి ప్రజల జీవితాల పై ప్రభావం చూపే కొన్ని అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవి ఎల్పీజీ ధరలు, ఏటీఎం కార్డు, పాన్,ఆధార్ లింక్, పెట్రోల్ ధరలు వంటి వాటి మీద ప్రభావం చూపుతాయి. డిసెంబర్ 1, 2024న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్ & ఫిషింగ్ సందేశాలను తగ్గించే లక్ష్యంతో కొత్త ట్రేస్బిలిటీ నిబంధనలను అమలు చేస్తుంది
Be the first to comment