జాతీయ కాపు సంఘo ఆఫీస్ మంగళగిరిలో గృహప్రవేశం

జాతీయ కాపు సంఘo ఆఫీస్ మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ నుంచి 150 మీటర్ల దూరంలో జాతీయ కాపు సంఘo ఆఫీస్ గృహప్రవేశం సందర్భంగా ఆఫీస్ ఓపెనింగ్ కి విచ్చేసిన రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె అల్లుడు గారు క్రాంతి శ్రీ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమం జరిపించారు జాతీయ నాయకుడు కర్ణ మురళీకృష్ణ నాయుడు గారు క్రాంతి శ్రీ ని సాలువతో సత్కరించి న జాతీయ కాపు సంఘం కు పనిచేయమని మురళీకృష్ణ నాయుడు గారు క్రాంతి శ్రీ గారిని కోరగా సానుకూలంగా స్పందించారు కర్ణ మురళి కృష్ణ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పేద కాపులందరికీ ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని పేద విద్యార్థులను చదివించడం కానీ కాపులకు ఉచితంగా ఇన్సూరెన్స్ చేయించి కాపు కుటుంబాలకి సాయం చేసే ఉద్దేశంలొ కాపు కుటుంబాలకి భవిష్యత్తు ఏర్పడే దిశగా ప్రయాణం చేస్తామని రాష్ట్రంలో ఉన్న కాపు సంఘాలన్నిటిని ఒక తాటీ పై తీసుకొచ్చి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని ఈ సంఘం యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి క్రాంతి శ్రీ గారిని రాజమండ్రి మేయర్ గా చేయాలని కాపులందరూ ఏకతాటిపై కొచ్చి ఈమెను మేరుగా నెగ్గించాలని కర్ణ మురళి కృష్ణ గారు ఇక్కడికి వచ్చిన కాపుకు కుటుంబాలందరినీ కోరుకున్నారు అలాగే ముందుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి క్రాంతి శ్రీ గారిని మేయర్ చేయాలనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచి తదుపరి మన రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి రాజమండ్రి మేయర్ ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లాలని మాపై దయవుంచి రాజమండ్రి మేయర్ పదవి కి అర్హత కలిగిన క్రాంతి శ్రీ గారికి ఇవ్వాలని జాతీయ కాపు సంఘం తరఫున అడిగి ఒప్పించుకుందామని కర్ణ మురళీ కృష్ణ నాయుడు గారు అన్నారు తదుపరి రాష్ట్ర అధ్యక్షురాలుగా క్రాంతి శ్రీ గారిని నియమించటం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు బసవా చిన బాబు గారు తిక్కా శేషుబాబు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి బాబులు గారు కార్యదర్శి బండారు శ్రీను గారు తదితరులు ఈ కార్యక్రమం లొ పాలుగోన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*