యారడ తరలివచ్చిన కాపు నాయకులు

యారడ తరలివచ్చిన కాపు నాయకులు

విశాఖపట్నం జిల్లా యారాడ లో ఆదివారం కాపు సంక్షేమ భరోసా కేంద్రాల చైర్మన్ బలిరెడ్డి అప్పారావు గారు, వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ గారు, కన్వీనర్ కె.వాసునాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన కాపు సంక్షేమ భరోసా కేంద్రాల ఆత్మీయ కలయిక/ పిక్నిక్ కు రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన కాపు జేఏసీ నాయకులు ఈ ఆత్మీయ కలయికలో సభ్యుల పరిచయ కార్యక్రమాలు, వివాహ సంబంధాల పరిచయాలు, ఆటలు, పాటలు పోటీలు విజేతలకు బహుమతులు ప్రధానం, లక్కీ డ్రా తదితర కార్యక్రమాలు జరిపారు

ఈ సందర్భంగా ఆత్మీయ కలయిక/పిక్నిక్ కార్యక్రమానికి హాజరైన పెద్దలు, నాయకులు మాట్లాడుతూ మన కుటుంబ సభ్యులు అందరూ ఐక్యత తో ఉంటే అబివృద్ధి చెందుతారని, కాబట్టి అందరూ ఐక్యత కలిగి ఉండాలని, కాపుల సంక్షేమానికి గతంలో కాపు నాయకులు చేసిన క్రుషి ని, రాబోయే రోజుల్లో మనం ఎలా వుండాలి,ఎలా అభివృద్ధి చెందాలి అని అంశాలపై పెద్దలు, నాయకులు ప్రసంగించారు

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జెఎసి వ్యవస్థాపకులు అమ్మా శ్రీనివాస్ నాయుడు గారు, తూర్పుగోదావరి జిల్లా కాపు సద్భావన సంఘం మరియు రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు గారు, ఆరేటి ప్రకాష్ గారు, చక్రధర్ రావు గారు, డాక్టర్ మారిశెట్టి వెంకటరమణ గారు, డాక్టర్ జ్ఞ్యానానంద గారు,మజ్జి రామకృష్ణ గారు, మజ్జి మాలినాయుడు గారు, గంటా ఈశ్వరరావు గారు, తెలగ రెడ్డి రెడ్డిపుల్లయ్య నాయుడు గారు, గిద్దా శ్రీనివాస్ నాయుడు గారు, గడసాల అప్పారావు గారు, కరణం నర్సింగరావు గారు, శ్రావ్య గారు, కరణం కళావతి గారు, దీపికా గారు, ఇందిరా గారు, మంగ తల్లి గారు, సమ్మెట్ల గణేష్ గారు, తుమ్మల సత్య రావు గారు మోటూరు అప్పలరాజు గారు , కరణం కనకా రావు గారు, ఊడి రామకృష్ణ గారు, కాజా సత్యనారాయణ గారు, కోలంకి నారాయణరావు గారు, బి. జగ్గారావు గారు,సత్యారావు గారు, కే వి వి సత్యనారాయణ గారు అగ్గాల హనుమంతరావు గారు పొట్నూరు వెంకట్రావు గారు పొట్నూరు పద్మావతి గారు బత్తుల శ్రీనివాస్ నాయుడు గారు ,అప్పారావు గారు, సత్యనారాయణ గారు, ఎలమంచిలి ,తెరువు పల్లి, రాంబిల్లి, రాజకోడూరు, అచ్యుతాపురం, మునగపాక, గాజువాక, సుజాతనగర్, సాలూరు, తదితర ప్రాంతాల నుండి భరోసా కేంద్రాల సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు జెఎసి నాయకులు, పెద్దలు హాజరై విజయవంతం చేసినందుకు సభ్యులకు , పెద్దలకు, నాయకులకు కాపు సంక్షేమ భరోసా కేంద్రాల చైర్మన్ బలిరెడ్డి అప్పారావు గారు, వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ గారు, కన్వీనర్ కె .వాసునాయుడు గారు మరియు కార్యవర్గం ధన్యవాదాలు తెలిపారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*