
వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి కార్యక్రమం
వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట గుంటూరు రోడ్ లో గల రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి, సత్తెనపల్లి రోడ్ లో రంగా గారి పటానికి పూలమాల వేసి,కోట సెంటర్లో రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి, పాత చెక్ పోస్ట్ రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి, పలు చోట్ల నివాళులు అర్పించి,క్యాలెండర్ ఆవిష్కరణ చేసి, పాతూరు శ్రీనివాస థియేటర్ పక్కన రంగా గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావు పేట శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు, వంగవీటి శంతన్ కుమార్ రావు గారు,బిజెపి అసెంబ్లీ కన్వీనర్ రంగిశెట్టి రామ కృష్ణ గారు, ఏలూరి ప్రసాద్ గారు, పోతుల శంకర్రావు గారు, నాని గారు, పకనాటి రమాదేవి గారు, ఎతిరాజు రామ్మోహన్ గారు, మిరియాల సుబ్బమ్మ గారు, మంచాల వెంకట తిరుపతి గారు,ప్రముఖులు, నాయకులు,వేలాది మంది మందిగా పాల్గొని పేద ప్రజలక
Be the first to comment