ఇదో కాపు చరిత్ర.. కాపుల ఇంటి పేర్లు

ఇదో కాపు చరిత్ర.

అది అందమైన ‘బండారు’ ‘పూల’ ‘తోట’. చెట్లన్ని పచ్చని ‘ఆకుల’తో వసంత ఋతువు కనపడుతుంది. ‘లంక’లో ‘కాకులపాటి’. ‘లంకలపల్లి’న ‘పసుపులేటి’తో ‘ఎలిశెట్టి’ మనుషులు. ‘భోగాధి’లో ‘బసవ’రాజు సాక్షిగా ‘నాగదేవర’తో ‘మీసాల’ ‘నీలకంఠం’డు ‘చింతగుంట్ల’న కొలువై ఉన్నాడు.

‘గండి’కోటలో ‘వంగవీటి’ ‘ఇండ్ల’ మీసకట్టు.’పెండ్లి’ ‘యాసం’న ‘అమరాధి’ ‘పల్లపోతు’ నందుడట, ‘పురంశెట్టి’ పురములో ‘చట్టి’లాంటి శక్తి, ‘గుర్రంకొండ’ పై ‘గంటా’రావం ‘నరాలశెట్టి’ ‘కత్తుల’ ‘సానాల’ నడుమ ‘కరెడ్ల’ ‘కోటిక’ ‘గుర్రాల’ కదనాలు.

‘బావిరెడ్డి’ ‘కొట్టె’ను ‘తాడి’తో ‘దండే’ ‘దాడి’.’బెల్లంకొండ’న ‘వడ్డే’ వారి వడ్డన. ‘సెట్లెం’ వారి చుట్టం ఆపై చుర్రుమనే ‘అనిశెట్టి’ ‘యర్రు’లు. ఆ’అంచుల’తో ‘రామిశెట్టి’ ‘అళహరి’ ‘అరిగెల’ లెక్కలు.

‘బొమ్మిడి’ ‘బొరుసు’ బొమ్మలు. అందున వదిగిన ‘ఇమ్మిడిశెట్టి’ ‘ముద్రగడ’తో ‘గోపిశెట్టి’ వారి ‘కోలా’గుర్తులు. తూర్పున ‘తుమ్మలపల్లి’ శంఖారావం చేసేను ‘కృష్ణంశెట్టి’.’రావువారి’ ‘రావూరి’ ‘అడపా’ వారి గడపలో ‘కన్నా’వారి ‘తాత’ ‘ఆమంచి’తనం ‘యడ్ల’ ‘దిరిశాల’లో ‘ ‘వెన్న’తో ‘వట్టిపులుసు’ ‘ముత్తంశెట్టి’కి ‘చింతల”యడం’ కాదులే ‘సమ్మెట’ ‘గోపిశెట్టి’.’వేజెండ్ల’లో ‘ నిశ్శంకర’ ‘సుంకర’ ‘పోలుదాసు’లు. ఆపై ”కొణిదెల’ వారి ‘వాడపల్లి’. ‘బత్తుల’వారి ‘ముద్ద’మణులు. అదే ‘భీమా’వారి ‘పులి’ ధీమా.

‘కొండేటి’ ‘కడిమి’న ‘విష్ణుమొలకల’లు పచ్చని ‘జొన్నాల’ పైరులే ‘కరాటపు’న ‘చెన్నంశెట్టి’ పట్టిన కరవాలం ‘కలిగినీడి’ ‘అప్పికట్ల’ పరాక్రమం శత్రువు రక్తపు యేరుతో ‘ఓగిరాల’ తడిసినది.

‘నీలి’కురులను ‘నూనె’ తలంటగా ‘అల్లంశెట్టి’ ‘సుసర్ల’తో ‘ద్రాక్షారం’ చేరే. ‘యేరుకొండ’న ‘మేరుగ’ ‘గుణ’ ‘మన్నారు’. ‘తులారి’ ‘రవిలిశెట్టి’గా ‘నామన’ ‘గరికపాటి’ మెరిసే ‘లక్కింశెట్టి’.

‘దేవిరెడ్డి’ ‘ఇంట’ ‘అడబాల’ చేసిన ‘పాయసం’ ‘పుప్పాల’ ‘పుట్ట’తేనె మయమరిపించే ‘యగటీల’ ‘బొమ్మిశెట్టి’.’పగడాల’ సిగలో ‘ఆకిశెట్టి’ ‘ముత్యాల’ ‘తుమ్మల’ వరుసలో ‘పడాల’ ‘నాగిరెడ్డి’ ‘మండలి’ ‘అధికారి’గా కనిపించే ‘కటారి’లా ‘పాశం’ ‘పోతంశెట్టి’.’అల్లాడ’ ‘తుళువ’ పడిన ‘పెదపాటి’.ఆపై ‘ఉల్లి’ వాసన పట్టిన ‘డేగల’.’వంటేరు’గా ‘కుంచనపల్లి’ చేరిన ‘ఉమ్మడిశెట్టి’.’కూటాల’తో ‘వంగా’ ‘అన్నదాసు’
‘గంధం’ వాసనలో ‘ఇక్కుర్తి’,’ఎదుపల్లి’ ‘రౌతు’ ‘కసుకుర్తి”బొమ్ము”బాణాల’ ‘తిమ్మిశెట్టి’.’దాసరి’ ‘నండూరి’ దారిన ‘చిక్కాల’ ‘పులగం’లో ‘ కొప్పినేని’ ‘ఉప్పు’. ‘చెలమశెట్టి’. ఎరుపెక్కిన ‘యర్రంశెట్టి’, సిరులొలికే ‘శ్రీరాంశెట్టి’.’మంత్రి’ ‘గలభా’ ‘సాగిరి’ పయనం,
‘చిమటా’ పట్టించిన ‘జవ్వాది’ ‘పంతం’,నడుములు విరిచిన ‘కేసరి’ ‘నాగిశెట్టి’.’బోడపాటి’ ‘గోపు’రము ‘చక్కా’న ‘బడే’ పల్లెలో ‘సాధనాల’ ‘నీలం’ ‘బద్రి’ ‘యర్రగోపు’న ‘చందనపు’ ‘తన్నీరు’ ‘మర్రిశెట్టి’.’మామిళ్ళ’లో ‘జలపాటి’ ‘జానకి’ ‘గాజుల’లు ‘సూదనపల్లి’ కోరే ‘బచ్చు’ ‘గాదిరెడ్డి’.అది ‘వినాధుల’ ‘మైలవరపు’ ‘బొత్స’హమే ‘బేతంశెట్టి’.’ఓరుగంటి’ ‘అమ్మిశెట్టి’ ‘మిరియాల’ కారం ‘తాడికొండ’లో ‘మునగాల’కు పంచిన ‘పోలిశెట్టి’.మిడతల మి’రాటాల’ ‘పట్టపు’ ‘దండు’ వలె శత్రు రాజులను ‘సిద్ధ’హస్తంతో తరిమిన ‘బలిశెట్టి’. ‘నాయుడు’ నాయకుడై బలి అయిన తన బలిజ కుటుంబాల కోసం పోరు సల్పే కాపు.

ఆ కాపు నేను గావచ్చు, నువ్వు కావచ్చు.

సమరం మనకు కొత్తకాదు.
రక్తం సలసల కాగుతూనే ఉంటుంది.
గాయపడిన గుండెల్లో రక్తం పరవళ్లు తొక్కుతూంది.

కొన ప్రాణం వరకు యుద్ధం చేయమంటూ పిలుపు ఇస్తుంది మన జాతి మనుగడ కోసం.

నేటి రాజకీయం లో కాబోయే పాలకుడు, రానున్నది జనసేన రాజ్యమేలే రోజు.
ఇది ‘రాజనాల’ ‘రాయల’ కుటుంబం.

మీరే కాపు గాసే కాపులు.

దయచేసి మరిన్ని ఇంటి పేర్లు చెప్పండి. అవి కూడ కూర్పు చేస్తాను.

2019లో రాసిన కాపు చరిత్ర.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*